ఫ్యాన్ లెటర్ తో సన్నీకి కన్నీళ్లు .!

Sunny emotional about her fan letter

11:19 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Sunny emotional about her fan letter

బిగ్ బాస్ టివి షో తో ప్రేక్షకులకు పరిచయమైన సన్నీలియో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, పోర్న్ స్టార్ ఇమేజ్ తో వరల్డ్ వైడ్ గా పాపులరై అయింది. మంచి నటిగా పేరుతెచ్చుకోవాలని బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. వాస్తవానికి కెరీర్ ప్రారంభం నుంచి ఎలాంటి అవమానాలు, హర్డిల్స్ ఎదుర్కొందో, బాలీవుడ్ లోనూ సేమ్ టు సేమ్ అయింది.

ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా అన్నీ భరించి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డం తెచ్చుకుంది. నటనపై తనకున్న అకింతభావం, నిరంతర శ్రమతో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆమెతో నటిస్తామని ప్రకటించేలా చేసుకుంది. ఈ క్రమంలో బిజీ యాక్ట్రస్ అయిపోయిన సన్నీ డైరీలో కాల్షీట్స్ 2017 వరకూ ఫిల్ అయిపోయాయి. ఇలా ఎన్నో రూమర్లు..గాసిప్స్ ను తట్టుకుని పైకొచ్చిన సన్నీకి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ రాసిన లెటర్ సన్నీని కంటతడిపెట్టించిందట. తన లెటర్ లో సన్నీ పడ్డ కష్టాన్ని ఆ అభిమాని కళ్లకు కట్టింది. దీంతో తన గత స్మృతులు గుర్తొచ్చి కన్నీటిపర్యంతమైంది సన్నీ..

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

English summary

Sunny emotional about her fan letter.