కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్న సన్నీ పోర్న్‌ మూవీలు

Sunny Leone father expired due to her blue films

04:11 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Sunny Leone father expired due to her blue films

తన అందాల విందుతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బాంబ్‌ సన్నీలియోన్‌ మొదట కెనడా పోర్న్‌స్టార్‌ అన్న విషయం తెలిసిందే. దాదాపు 50కి పైగా పోర్న్‌ మూవీస్‌లో నటించిన సన్నీ అక్కడ శృంగార ప్రియులకి ఎంతో పాపులర్‌ అయింది. అయితే ఆ తరువాత పోర్న్‌ చిత్రాలకి గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. ఆ తరువాత వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే సన్నీ లియోన్‌ ఇటీవలే ఒక వేదిక పై పొగాకు నిర్మూలన కార్యక్రమంలో తనదైన రీతిలో మాట్లాడింది. అదేంటంటే ధూమపానం కి సంబంధించి సిగరెట్లు, బీడీలు, చుట్టలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి.

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

లేదంటే ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన భయంకరమైన రోగాలకి గురి కాక తప్పదు. ఇంక క్యాన్సర్‌ గురించి ప్రత్యేకంగా చ చెప్పక్కర్లేదు. అదంతా ఎందుకు మా నాన్నగారు సిగరెట్టు బాగా ఇష్టంగా కాల్చేవారు. దాని వల్ల మా నాన్నకి క్యాన్సర్‌ కూడా సోకింది. అది మా నాన్న ప్రాణాల్ని తీసేసింది. కాబట్టి మీరైనా వాటికి దూరంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. అయితే సన్నీ ఇచ్చిన మెసేజ్‌ బానే ఉన్నా తండ్రి మాత్రం దూమపానం వల్ల చనిపోలేదు. అసలు విషయం ఏమింటంటే సన్నీ లియోన్‌ తండ్రి చనిపోయింది సిగరెట్లు వల్లకాదు సన్నీ లియోన్‌ వల్ల. అవును మీరు విన్నది నిజమే సన్నీ లియోన్‌ చేసిన ఆ నీలి చిత్రాలే ఆమె తండ్రి మరణానికి కారణం.

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

ఆమె నీలిచిత్రాల్లో నటిండం తట్టుకోలేని అతను అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చే ఆ తండ్రి చైన్‌ స్మోకింగ్‌ అలవాటు చేసుకున్నాడు. మద్యం కూడా అస్తమాను తీసుకునేవాడు. అసలు సన్నీ లియోన్‌ విషయం ఎలా తెలిసిందంటే విదేశాల్లో ఉన్న తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిన సన్నీలియోన్‌ తండ్రి అక్కడ తన స్నేహితుడు ద్వారా సన్నీలియోన్‌ నీలి చిత్రాలు గురించి తెలుసుకున్నాడు. అయితే ఆమె అప్పటికే 20కి పైగా నీలిచిత్రాల్లో నటించేసింది దీనితో ఆయన ఖుంగిపోయాడు. తన కూతురు కి చెప్పలేక, ఆ బాధని భరించలేక తనలో తానే నరకం అనుభవించేవాడట. దీనితో మద్యం-ధూమపానాలకి బానిసై కన్ను మూశారు.

ఈ భంగిమలు ట్రై చేయండి

English summary

Hot sexy bomb Sunny Leone father expired due to her blue films. He got stunned with her blue films and addicted to alcohol and smoking.