'గుంటూరు టాకీస్ 2' లో సన్నీ లియోన్?!

Sunny Leone in Guntur Talkies 2

04:01 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Sunny Leone in Guntur Talkies 2

శృంగార తార సన్నీ లియోన్ ను ఇప్పటివరకు తెలుగు తెర మీద ఒక్కసారే చూశాం. మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో అమ్మడు ఒక పాటతో మెరిపించేసింది. హాటు హాటుగా అందాలను ఆరబోయడం ఈమెకు కొత్తేం కాదు కాబట్టి.. తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా కిక్ ఫీలవ్వలేదు అప్పట్లో. అయితే ఆమెతో ఏదైనా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయిస్తే ఎలా ఉంటుంది అనేదే చాలామంది ప్లాన్. ఇప్పుడు అది కూడా జరుగుతోంది. త్వరలో రెడీ అవ్వనున్న 'గుంటూర్ టాకీస్' సీక్వెల్ 'గుంటూర్ టాకీస్ 2' సినిమాలో సన్నీ లియోన్ నటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఒరిజినల్ టాకీస్ తీసిన ప్రవీణ్ సత్తారు వేరే సినిమాలో బిజీగా ఉండగా.. నిర్మాత మాత్రం మరో దర్శకుడు రాజ్ కిరణ్ తో కలసి ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు.

ఇందులో ఒక తెలుగమ్మాయి పాత్రకు వాళ్లని వీళ్లనీ అనుకుని.. చివరకు రష్మి గౌతమ్ ను మళ్ళీ సైన్ చేద్దాం అనుకుని.. చివరకు సన్నీ లియోన్ ను దింపుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల అప్రోచ్ అయిన వెంటనే చేతిలో పెద్దగా సినిమాలేం లేని సన్నీ కూడా ఓకె చెప్పేసిందట. అసలు గుంటూర్ టాకీస్ అంటేనే ఓ రేంజు బూతు సినిమాలా ఉంది. ఇక సన్నీ లియోన్ కూడా అందులోకి ఎంట్రీ ఇస్తోందంటే.. ఏ రేంజులో బూతులా ఈ సినిమాను తీస్తున్నారో అంటూ అందరూ షాకైపోతున్నారు.

ఇది కూడా చదవండి: మానవ శరీరం గురించి ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

ఇది కూడా చదవండి: ఈ పజిల్స్ మీరు పూర్తి చేయగలిగితే మీ కంటి చూపు షార్ప్ గా ఉన్నట్టే లెక్క!

ఇది కూడా చదవండి: 'బ్లూఫిలింస్' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

English summary

Sunny Leone in Guntur Talkies 2. Hot sex bomb Sunny Leone is acting in Telugu movie Guntur Talkies 2.