మేకింగ్ వీడియో లో హీటెక్కించిన సన్నీ!!

Sunny Leone in video song making

11:05 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Sunny Leone in video song making

2012లో 'జిస్మ్ -2' తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కెనడా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మొదటి సినిమాలోనే విపరీతమైన అందాలు ఆరబోసింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా సన్నీ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన 'రాగిణీ ఎమ్ఎమ్ఎస్ -2' చిత్రంతో మాత్రం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ఆ తరువాత 'ఏక్ పెహేలి లీలా' చిత్రంలో కూడా అందాల విందు వడ్డించింది. ఇప్పుడు 'మస్తీజాదే' చిత్రంతో మరో సారి అందాల విందుకు సిద్ధమయింది. ఇందులో సన్నీ ఏకంగా 29 సార్లు బికినీ లు వేసి కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన 'మస్తీజాదే' ట్రైలర్ ఎంత హాట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇంక ఇటీవలే 'దేఖేగా రాజా' అంటూ ఒక పాటను విడుదల చేశారు. సన్నీ ఎన్నడూ లేనంత హాట్ గా ఈ పాటలో అందాలు ఆరబోసింది. ఇప్పుడు తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. మామూలుగా పాటే హాట్ గా ఉందనుకుంటే, ఈ మేకింగ్ వీడియో లో సన్నీ మరి రెచ్చిపోయింది. ఈ పాటని థాయ్ ల్యాండ్ లోని పటాయా దీవి దగ్గర ఓ రిసార్టులో చిత్రీకరించారట. సన్నీ ఎంతగా రెచ్చిపోయిందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. 'మస్తీజాదే' చిత్రం జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.


English summary

Sunny Leone very hot in Mastizaade movie video song making. Sunny weared 29 bikini's in this movie. She is looking very hot.