సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

Sunny Leone launched Sweet Dreams book

12:47 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Sunny Leone launched Sweet Dreams book

కెనడా పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోట్ అయిన సన్నీ లియోన్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించుకుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సన్నీ తాజాగా రైటర్ అవతారం కూడా ఎత్తింది.  తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. తన ట్యాలెంట్‌ను ఉపయోగించి.. ఓ పుస్తకం రాసింది. శుక్రవారం ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఆ పుస్తకం పేరేంటో తెలుసా? 'స్వీట్ డ్రీమ్స్'. కానీ అందులో మేటర్ చదివితే మాత్రం స్వీట్ సంగతేమో కానీ.. డ్రీమ్స్ ఉండవు. సన్నీ లియోన్ తనకు ఏర్పడిన అనుభవాలనే ఈ పుస్తకంలో రాసింది.

అంటే.. శృంగార కథలు రాసింది. కానీ.. ప్రస్తుతం ఇలాంటి కంటెంట్‌కి ఇంటర్నెట్ లో ఉన్న డిమాండ్‌ని క్యాష్ చేసుకోవాలని సన్నీ లియోన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ పుస్తకం వెర్షన్‌గా రిలీజ్ కానుందట. ఇకపోతే.. సన్నీ లియోన్ తాజాగా నటించిన సూపర్ హాట్ చిత్రం 'వన్ నైట్ స్టాండ్' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సన్నీ ఎలా రెచ్చిపోయిందో ఈ వీడియో సాంగ్ చూస్తే తెలుస్తుంది. 

సన్నీ పుస్తకం గురించి ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో చుడండి .....

1/8 Pages

సానిహిత్యం ఉంటుంది

తన పుస్తకం గురించి సన్నీ లియోన్ ఒక స్టేట్ మెంట్ కుడా ఇచ్చింది . తన పుస్తకంలో సానిహిత్యం ఉంటుంది తప్ప అసభ్యత కాదని చెప్పుకొచ్చింది .

English summary

Sunny Leone launched Sweet Dreams book. Bollywood hot sexy bomb Sunny Leone wrote a book with the name of Sweet Dreams. In that book he wrote her sex experiences.