సెంట్ కోసం తొడలు చూపిస్తున్న సన్నీ

Sunny Leone launches her perfume brand Lust

10:15 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Sunny Leone launches her perfume brand Lust

పోర్స్ స్టార్ సన్నీ లియోన్ ఈ మధ్య ఇకపై అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయనని ఓవర్ ఎక్స్ పోజింగ్ ల జోలికి వెళ్లనని ఇంటిమేట్ సీన్స్ ను అవాయిడ్ చేస్తానని.. ఇలా చాలానే చెప్పింది కదా. ఇదంతా బాలీవుడ్ లో తనను తాను ఓ హీరోయిన్ గా స్టేజ్ పెంచుకోవడానికే అని కూడా సెలవిచ్చింది ఈ సుందరాంగి.

మరి సన్నీ ఈ మధ్య సెంటు బాటిళ్ల వ్యాపారం కూడా మొదలెట్టేసింది. అదే పెర్ఫ్యూమ్స్ అంటూ వాసనలతోనే మత్తు ఎక్కిస్తోందట. ఈ బ్రాండ్ కి పేరు కూడా.. తన స్టైల్లోనే 'లస్ట్' అని నామకరణం చేసేసింది. ఇప్పుడు సన్నీ కంపెనీ సెంటు బాటిళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మరి ప్రమోషన్స్ , అందుకో బ్రాండ్ అంబాసిటడర్ కావాలి కదా. అయితే.. సన్నీ ఉండగా వేరే బ్రాండ్ - ప్రచారం ఎందుకు? అందుకే ఈ సుందరాంగి రంగంలోకి దిగేసింది.

గతంతో పోల్చితే పోజుల్లో డోస్ కాస్త తగ్గింది కానీ.. అమ్మడి కళ్లలో మత్తెక్కించే పవర్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా తొడలు చూపించుకుంటూ తెగ పోజులు ఇచ్చింది. ఒక రకంగా ఏముంది లెండి.. ఎలా కైపెక్కించాలో.. ఏం చేస్తే మగాళ్లు మత్తెక్కిపోతారో సన్నీకి బాగా తెలుసు కదా! అందుకే తన అందచందాలను.. వీలైనంతవరకూ సొంతవ్యాపారం కోసం ధారపోస్తోంది సన్నీ లియోన్ అంటూ బాలీవుడ్ లో ఒకటే గుసగుసలు.

ఇవి కూడా చదవండి:670 కోట్లు ఇస్తామన్నారు.. అయినా ఆ సినిమా చేయనన్నాడు

ఇవి కూడా చదవండి:అమ్మాయిని అది చేసాడని స్తంభానికి కట్టి కొట్టేసారు(వీడియో)

English summary

Hot Actress Sunny Leone was became world wide famous by acting in Bollywood Movies and she recently started her own perfume brand and launched a perfume named "LUST" . Sunny Leone promotes her own brand as a brand ambassador and she looks quite hot in the LUST Commercial.