సన్నీ లియోన్ కండోమ్ యాడ్ క్యాలెండర్ విడుదల

Sunny Leone man force condom ad

05:16 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Sunny Leone man force condom ad

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీ లియోన్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా పాపులర్ అయిపోయింది. 'జిస్మ్ 2' చిత్రంతో మొదలు పెట్టిన ఆమె అందాల ఆరబోత చిత్రచిత్రానికి రెట్టింపు చేస్తుంది. అసలు సన్నీ లియోన్ అంటేనే సెక్స్ సింబల్. ఆమె శృంగార చిత్రాల తార కావడంతో ఆమెతో ప్రచారం చేయించడానికి కండోమ్ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు 'మ్యాన్ ఫోర్స్' అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది సన్నీ లియోన్. కండోమ్‌ల ప్రచారంలో భాగంగా ఆమె పై ఓ యాడ్ ఫిల్మ్ చిత్రీకరించారు. సన్నీ లియోన్ తమ బ్రాండ్ కు ప్రచారం చేయడం వల్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయని అంటున్నారు ఆ కంపెనీ వర్గాలు.

ఇది కూడా చదవండి: మీరు ఫస్ట్ టైం శృంగారం ఎప్పుడు చేసారో దీని ద్వారా తెలుసుకోవచ్చట

ఇది కూడా చదవండి: ఫుల్ గా తాగి రోడ్ పై రచ్చ రచ్చ చేసిన అంజలి(వీడియో)

సన్నీ లియోన్ మీద చిత్రీకరించిన కండోమ్ యాడ్ అంత సెక్సీగా ఏమీ లేక పోయినా.... ఆమె నటించింది కాబట్టి పలు వివాదాలు కూడా తలెత్తాయి. సన్నీ లియోన్ చేసిన కండోమ్ ప్రకటన మూలంగా దేశంలో మరిన్ని అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే... సన్నీ లియోన్ బికినీ ఫోటోలతో మ్యాన్ ఫోర్స్ సంస్థ ఓ క్యాలెండర్ విడుదల చేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ దాబూ రత్నానీ ఆ ఫోటోషూట్ కి డైరెక్ట్ చేసారు. సన్నీ ఇందులో మితిమారిన అందాలు ఆరబోసింది.. మీరు కూడా ఆ అందాలు ఒకసారి తనువు తీరా చూసేయండి.. 

ఫోటోలు, వీడియోలు కింద స్లైడ్ షోలో చూడవచ్చు

1/11 Pages

English summary

Sunny Leone man force condom ad. Hot bollywood beauty and sex bomb Sunny Leone gave a pose for Man Force condom ad. She is a brand ambassador for Man Force condoms.