సన్నీలియోన్‌ హాట్ టీజర్‌!!!

Sunny Leone Mastizaade movie teaser

07:27 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Sunny Leone Mastizaade movie teaser

కెనడా పోర్న్స్టార్ సన్నీలియోన్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి రెండు చిత్రాలతోనే తిరుగులేని హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. సినిమా సినిమాకి తన ఎక్స్‌పోజింగ్‌ను పెంచుకుంటూ కుర్రాళ్ల మనసులో గుబులు పుట్టించింది. తాజాగా సన్నీలియోన్‌ నటిస్తున్న ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ మూవీ 'మస్తీజాదే' గ్రాండ్‌ మస్తీ కంటే ఫుల్‌ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంగా ఇది రూపొందుతుంది. ఇందులో సన్నీలియోన్‌ ఏకంగా 27 సార్లు బికినీలు వేసుకుని హాట్ హాట్గా దర్శనం ఇవ్వనుంది. మిలాప్ జవేరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

ఎటువంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ బోర్డ్‌ వాళ్లు ఈ చిత్రానికి 'ఏ సర్టిఫికేట్‌' ఇచ్చి మరీ ఈ చిత్రాన్ని ప్రోత్సాహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మీరుగా కూడా సన్నీలియోన్‌ అందాలను ఆరగించండి.

English summary

Sunny Leone Mastizaade movie teaser. She is looking very hot in this teaser. Watch it now...