సన్నీలియోన్‌ శోభనం..11నిముషాలు..

Sunny Leone No Smoking Short Film

06:17 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Sunny Leone No Smoking Short Film

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన నటి సన్నీలియోన్‌. ఈ సెక్సీ బాంబ్‌కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో సన్నీ ఒక శృంగార దేవత. అందుకే ఈమె అందాలు అడ్డు పెట్టుకుని క్యాష్‌ చేసుకోవాలని దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతవరకు సన్నీ నటించిన సినిమాల్లో కథ లేకుండానే మొత్తం ఆరబోతతోనే కథల్ని తెరకెక్కించారంటే సన్నీ అందాలకి మార్కెట్లో ఎంత డిమాండ్‌ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆ డైరెక్టర్లకు విభిన్నంగా ఒక డైరెక్టర్‌ సన్నీ అందాల్ని అడ్డం పెట్టుకుని మెసేజ్‌ ఇవ్వాలనుకున్నాడు. అదేంటంటే సిగరెట్లు కాల్చొద్దంటే ఎవరు వినరని సన్నీ ఇమేజ్‌ ని అడ్డం పెట్టుకుని ఒక షార్ట్‌ ఫిలిం తెరకెక్కించాడు. మొత్తం 11 నిముషాలగల ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఇది అప్‌లోడ్‌ చేసిన రెండు రోజుల్లోనే 9 లక్షలు వ్యూలు వచ్చాయంటే ఈ ప్రయత్నం ఎంత హిట్‌ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వారు ఇన్నీ రోజులు సన్నీని విమర్షించిన వారు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎంతో ఫన్నీగా చిత్రీకరించిన ఈ షార్ట్‌ ఫిలింకి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా సన్నీని పొగడ్తలతో ముంచెత్తుతుంది. సన్నీ చేసిన ప్రయోగం చాలా అద్భుతంగా ఉందంటూ ఆమెని మెచ్చుకుంది. ఇటువంటి ప్రయోగాల వల్ల ఎవరో కొంత మంది మారినా మన ప్రయత్నానికి ఒక అర్ధం ఉంటుందని చెప్పుకొచ్చింది. సన్నీ నటించిన ఆ శోభనం వీడియోని మీరుకూడా ఒకలుక్‌ వెయ్యండి.

English summary

Recently director Vibhu Puri made a short film named "No Smoking".This shot film was taken to bring awareness on Smoking.In this short sunny leone acted very hot and this short film got 9 lakh views in just 2 days.