సన్నీ రాత్రికి 88 లక్షలట!

Sunny Leone One Night Stand movie teaser

05:13 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Sunny Leone One Night Stand movie teaser

కెనడా పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా ప్రమోట్ అయిన హాట్ బ్యూటీ సన్నీ లీయోన్ శృంగార తారగా రాజ్యం ఏలుతుంది. జిస్మ్ 2,  జ్యాక్‌పాట్, రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2, కరెంట్ తీగా, ఏక్ పహేలి లీలా, మస్తీజాదే వంటి చిత్రాల్లో తన అందంతో రెచ్చగొట్టిన సన్నీ మళ్లీ తాజాగా నటించిన చిత్రంలో అంతకు మించి అన్నట్లు రెచ్చిపోయింది. జాస్మిన్ మోసస్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్న 'వన్ నైట్ స్టాండ్' చిత్రంలో సన్నీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సన్నీ కి జోడీగా తనుజ్ విర్వాని నటిస్తున్నాడు. స్విస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై ప్రదీప్ శర్మ, ఫర్క్వన్ ఖాన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీత్ గంగూలీ, మీట్ బ్రదర్స్, టోనీ కాక్కర్, వివేక్ కార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: 'సర్దార్' అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న వర్మ

ఏప్రిల్ 22న విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఇందులో సన్నీ ఎప్పుడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. ఈసారి నాకు ఇక్కడ కూడా హద్దు అదుపు లేదన్నట్లు రెచ్చిపోయి వేడి పుట్టిస్తుంది. ఇప్పటివరకు ఆ వీడియో కి 88 లక్షలు వ్యూలు వచ్చాయి.  టీజర్ లో సన్నీ త‌న ఒంటి మీద బట్టలను ఒక్కొక్క‌టిగా తీస్తుంటేనే వేడి స్టార్ట్ అయింది.  ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మీరు కూడా పిచ్చేక్కిపోవడం ఖాయం. ఒక్కసారి సన్నీ అందాలు తనువు తీరా చూడండి.

ఇది కూడా చూడండి: 'రాజా చెయ్యి వేస్తే' ట్రైలర్

1/18 Pages

 

English summary

Sunny Leone One Night Stand movie teaser. Sunny Leone latest movie One Night Stand teaser were released.