అడల్ట్‌ సినిమాలు చేయను

Sunny Leone Says She Will Stop Acting In Adult Movies

12:26 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Sunny Leone Says She Will Stop Acting In Adult Movies

జ్ఞానోదయం అయిందో ఏమో గానీ ఇక అడల్ట్‌ సినిమాలు చేయనని బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్ తేల్చి చెప్పేసింది. తాను ఇంతకు ముందు నటించిన అడల్ట్‌ కామెడీ చిత్రం ‘మస్తీజాదే’ బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిపోవడం, దీనికి తోడూ సన్నీకి ఇప్పుడు బాలీవుడ్‌ బిగ్ స్టార్స్ పక్కన కన్పించే అవకాశాలూ వస్తున్నాయి. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిక మామూలు సినిమాల్లోనే రాణించాలనుకుంటున్నానని అడల్ట్‌ సినిమాలు చేయనని సన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇలాంటి సినిమాలు చేసే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఒకవేళ మంచి స్క్రిప్ట్‌ ఉన్న స్టోరీ దొరికితే అప్పుడు ఆలోచిస్తా.. కానీ ఇప్పుడైతే ఆ సినిమాలు చేయను'. అని చెప్పింది. సన్నీ నటించిన వన్‌ నైట్‌ స్టాండ్‌ చిత్రం గత శుక్రవారం విడుదలైంది.

ఇవి కూడా చదవండి: రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

ఇవి కూడా చదవండి: అది తప్పేలా అవుతుంది అంటున్న అనుష్క

ఇవి కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

English summary

Hot Heroine Sunny Leone says that She was going to stop acting in Adult Movies .She said that the interest on Adult Movies was decreasing day by day. She also says that she will act when she will get good script.