కొత్త వ్యాపారం మొదలెట్టేసిన ముదురు భామ

Sunny Leone started new perfume business

03:14 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Sunny Leone started new perfume business

సన్నీ లియోన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది పోర్న్ సినిమాలే. అందులోంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా సెటిలైన ఈ ముప్పై అయిదేళ్ళ ముదురు భామ అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఐటమ్ భామగానూ సన్నీఅవతారమెత్తింది. ఇలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చకుంటోన్న ఈ అమ్మడు వాస్తవ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్ని చేసినా, అవేమీ, శాశ్వతం కాదని తెగేసి చెప్పింది. అనుకోకుండా తెరపైకి వచ్చానన్న సన్నీ జీవితంలో ఎదగాలంటే కొత్తపుంతలు తొక్కాల్సిందేనని హితవు పలుకుతోంది. అందుకే, నటిగా క్రేజ్ ఉన్నా సరే, సొంతంగా పర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.

పంజాబీ మూలాలున్న ఈ కెనడా సుందరి తన ఇమేజ్ కి సరిపడా దీనికి 'లస్ట్'(కామం) అని నామకరణం చేసింది. ఈ వ్యాపారం వల్ల సన్నీకి అదనపు లాభం కూడా ఉంది. అదే పబ్లిసిటీ.. ఓ ఉత్పత్తిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలంటే ప్రచారం తప్పనిసరి. పైగా ఇలాంటి ఉత్పత్తులకు అందమైన మోడల్ ఉండాల్సిందే. ఎలాగో సొంత కంపెనీ గనక సన్నీకి ఈ ఖర్చు మిగులే మరి. అయినా సన్నీని మించిన ప్రచారాస్త్రం ఇంకేమి ఉంటుందని సినీ లవర్స్ అంటున్నారు.

English summary

Sunny Leone started new perfume business