సన్నీలియోన్ తో బాలయ్య సెంచరీ

Sunny Leone To Act In Bala Krishana 100th Movie

11:27 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Sunny Leone To Act In Bala Krishana 100th Movie

ఇది క్రికెట్ సెంచరీ కానే కాదు ... ఇది ముమ్మాటికి బాలయ్య వందో సినిమా కి సంబంధించిందే ... ఎన్నో ఊహల తర్వాత 100వ సినిమా క్రిష్ తో అని తేలితే , ఇక పూర్తి వివరాలతో ప్రకటన మరికొద్ది రోజుల్లో రాబోతున్న తరణంలో , అదిరిపోయే ట్విస్ట్ ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్ అయింది. గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ నటించనుందిట. ఈ చారిత్రక సినిమాలో విష కన్యగా సన్నీ కనిపిస్తుందట. పోర్న్ సినిమాల నుండి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీ దక్షణాదిన మూడు సినిమాలు చేసింది. వాటిలో రెండు కన్నడ రెండు సినిమాలు కాగా, తెలుగులో మంచు మనోజ్‌తో కరెంట్ తీగలో సెగలు రేపిన ఈ బ్యూటీ తాజాగా బాలయ్య వందో సినిమాలో భాగం కావటం మామూలు విషయం కాదు.

ఇవి కుడా చదవండి : శింబుని అందుకే రిజెక్ట్ చేశా

దీని వెనుక పెద్ద కధే వుందని అంటున్నారు. నటీనటలు, సాంకేతికంగానూ ఈ సినిమా కొత్తగా ఉండేందుకు దర్శకుడు క్రిష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే బాలీవుడ్ నటి హేమ మాలినిని సైతం ఓ పాత్రకు సంప్రదించారట. నాయికగా నయనతార తో సంప్రదింపులు జరుగుతున్నాయి. క్రిష్ యత్నాలు చూస్తుంటే బాలయ్య వందో సినిమా రేంజ్ వంద రెట్లు పెరిగినట్టేనని అంటున్నారు. బాలీవుడ్ తారాగణం కూడా కలిసి వస్తుండడంతో ఈ సినిమా హిందీ తెరమీదికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయట ... చూద్దాం ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో ఈ సినిమాలో ..

ఇవి కుడా చదవండి :

సన్నితో నటించాలని ఉంది

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

English summary

Bala Krishna was decide to act under the direction of Krish as his 100th movie. According to a latest update on Bala Krishna 100th movie that Sunny Leone was going to act in Balakrishna 100th movie.