అయ్యో సన్నీ లియోన్ కి ఏమైంది(వీడియో)

Sunny Leone video going viral in social media

11:37 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Sunny Leone video going viral in social media

ప్రస్తుతం అన్నీ కల్తీ మయం కావడంతో ఎప్పుడు ఎవరికీ ఏ అనారోగ్యం వస్తుందో తెలీని వింత పరిస్థితి. ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ నటిని చూస్తే తట్టుకోలేరు. అందాల నటి ఏంటి ఇలా అయిపోయిందనుకుని చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఆమె ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు, బాలీవుడ్ అందాల నటి సన్నీ లియోన్. పేరులోనే అందముందనుకునే వారు ఇక అలా చూస్తే అవాక్కయి తీరాల్సిందే. తన మొఖం వింత ఆకారంలోకి మారిపోయి వంకరగా ఉంది. ఆ వీడియో చిత్రించి ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. అది బాగా పాపులర్ కావడంతో ఇప్పుడు నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇదంతా టెక్నాలజీ మాయ. ఒక ప్రత్యేకమైన సాంకేతికత ద్వారా మొఖం ఆకారం మారిపోయి వంకరగా ఉన్నట్టు వీడియో తీసింది సన్నీ లియోన్. ఇంకా నయం నిజంగా అలా అయిందేమోనని తెగ ఫీలయి పోయారట ఫాన్స్. ఒకసారి ఆ వీడియోపై మీరు ఒక లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

ఇది కూడా చదవండి: 180 నాగుపాము పిల్లలు తప్పించుకున్నాయి... ప్రజల్లో భయం భయం

ఇది కూడా చదవండి: శ్రీవారి దర్శనం రెండోసారి కూడా...(ఫోటోలు)

English summary

Sunny Leone video going viral in social media.