సన్నీకి మోహన్‌బాబు కావాలట!!

Sunny Leone want to act with Mohan Babu

12:10 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Sunny Leone want to act with Mohan Babu

బాలీవుడ్‌ హీరోయిన్‌ సన్నీలియోన్‌ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. యువకుల దృష్టిలో ఆమె ఒక శృంగార దేవత. ఇటీవల జరిగిన ఒక ఇంటర్‌వ్యూ లో సన్నీ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆమె నటించిన తాజా చిత్రం 'మస్తీజాదే'. ఈ సినిమా కధ వినేటప్పుడు సన్నీ ఎంతగానో ఎంజాయ్‌ చేసిందట. గతంలో ఎప్పుడూ ఇలాంటి కధ వినలేదంట. అందుకే ఈ సినిమాకి ఒప్పుకుందట. సన్నీ మనోజ్‌ నటించిన 'కరెంటుతీగ' సినిమాలో ఒక గెస్ట్‌పాత్రలో కనిపించింది. తెలుగులో నటించడం తనకు మరపురానిది అని చెప్పింది సన్నీ. అంతేకాకుండా మోహన్‌బాబు అంటే తనకి చాలా ఇష్టమనీ, మోహన్‌బాబుతో నటించాలని అనుకుంటున్నాని చెప్పింది.

మోహన్‌బాబు కూడా 'కరెంట్‌తీగ' ఆడియో విడుదల వేడుకలో సన్నీ అంటే ఇష్టమని చెప్పాడు.

English summary

Bollywood sex bomb Sunny Leone want to act with Mohan Babu and she likes Mohan Babu very much. She gave a latest interview and said like this. She want to act in a telugu movie. Already she appeared in a guest role in Current Teega movie.