సల్మాన్ ఒక్కడే మిగిలాడంటున్న సన్నీ

Sunny Leone Wants To Act With Salman Khan

12:37 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Sunny Leone Wants To Act With Salman Khan

బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్‌‌ కు ఎంతటి అదృష్టమే అంటున్నారు బాలీవుడ్‌ ప్రేక్షకులు . ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ బాలీవుడ్ లో ఖాన్‌ ల సినిమాలలో నటించడం తన కోరిక అని చెప్పింది. సన్నీ లియోన్ ఇలా చెప్పిందో లేదో అల కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌ వెంటనే తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ తన తాజా సినిమాలో సన్నీ లియోన్ తో ఓ పాట చేయించబోతున్నాడని సమాచారం . ఇక మిగిలిన ఒకే ఒక్క ఖాన్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మాత్రమే , సల్మాన్ ఖాన్ కుడా తన సినిమాలో ఛాన్స్‌ తప్పకుండా ఇస్తాడని సన్నీ ధీమా వ్యక్తం చేస్తోంది. సన్నీ ఒక పోర్న్‌ స్టార్‌ అంటూ సన్నీని కొందరు హీరోయిన్లు విమర్శిస్తున్నా అవేమి పట్టించుకోకుండా ఛాన్స్ ల మీద ఛాన్స్ లు దక్కించుకుంటూ బాలీవుడ్ లో దూసుకుపోతోంది సున్నీ.

English summary

Sexy Heroine Sunny Leone wants to act with all the Khan's in Bollywood. Shah Rukh and Aamir Khan have given a chance in their films and Salman Khan has to give chance to Sunny Leone in his movie.