కొత్త గెటప్ తో యూత్ ని పడగోట్టేసిన సన్నీ!

Sunny Leone with new getup

05:41 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Sunny Leone with new getup

పోర్న్ స్టార్ నుండి అడల్ట్ హీరోయిన్ గా ప్రమోట్ అయిన సన్నీ లియోన్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. 2015 గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో సన్నీ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ భామ పోర్న్ సినిమా ప్రపంచం నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తరువాత.. అనేక చిత్రాలలో నటించింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలే అయినప్పటికీ అవి సన్నీ సినిమాలు కాబట్టి ఎక్కడా లాస్ రాలేదు. ఇకపోతే, సన్నిలియోన్ తాజాగా ఓ ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బ్రౌన్ కలర్, బ్లాక్స్ షేడ్స్ తో ఉన్న హెయిర్ తో ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మామూలు ఫోటోలను పోస్ట్ చేస్తేనే విపరీతంగా చూసే ఆమె అభిమానులు, కొత్త లుక్ తో ఉన్న సన్నీ లియోన్ ఫోటోను విపరీతంగా చూస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

English summary

Sunny Leone with new getup