రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

Sunny Leones erotic book Sweet Dreams

11:04 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Sunny Leones erotic book Sweet Dreams

శృంగార పాత్రలతో వెండితెరపై కుర్రకారుని కైపెక్కించిన సన్నీలియో ఇప్పుడు శృంగార కథలు చెప్పడానికి సిద్దమైంది. 'స్వీట్‌ డ్రీమ్స్‌' పేరిట 12 బెడ్‌టైమ్‌ చిన్నకథలను ఆమె రాసింది. ఎరోటిక్ ఫిక్షన్‌గా రిలీజ్ కాబోతున్న ఈ కథలను జాగర్‌నట్‌ బుక్స్‌ ప్రచురణ సంస్థ ప్రచురిస్తోంది. ఈ రొమాంటిక్ కథలు ప్రతిరోజూ రాత్రి జుగర్‌నట్‌ యాప్‌లో ప్రచురించనున్నారు. సన్నీ లియోన్‌ రాసిన తొలి కథను శనివారం రాత్రి ఈ యాప్‌లో పబ్లిష్‌ చేసారట. తనకు కథలు రాయాలన్న ఆలోచన లేదని, కానీ తనకు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చేవని, వాటిని రాస్తే బాగుంటుంది అనుకునే దానినని చెప్పింది. ఇప్పుడు కథలు రాయమని జాగర్‌నట్‌ బుక్స్‌ తనను కోరడంతో ఛాలెంజింగ్ గా తీసుకొని మూడు నెలల్లో ఈ 12 కథలు రాశానని ఆమె చెబుతోంది.

ఇవి కూడా చదవండి: పిల్లలూ అతిగా స్మార్ట్ ఫోన్ వాడితే మెల్లకన్నే

ఇవి కూడా చదవండి: అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఇవే

English summary

Hot Actress Sunny Leone To Launch a New book Erotic Book named Sweet Dreams. This book was going to be published in Small Short Stories. This book was exclusively available only on Juggernaut Phone App.