తిరుమలలో వాలంటీర్ గా చేసే అద్భుత అవకాశం ఇదిగో...

Super chance to do as a volunteers in Tirumala

01:21 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Super chance to do as a volunteers in Tirumala

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి? మార్గదర్శకాలు ఏమిటి? అనేవి కొన్ని నిర్ధేశించారు. వాటిని తెలుసుకుందాం..

1/16 Pages

1. హిందువు అయి ఉండాలి...


హిందువులే వాలంటీర్లుగా సేవలందించడానికి అర్హులు. హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం, కుంకుమ, చందనం బొట్టు ధరించాలి.

English summary

Super chance to do as a volunteers in Tirumala