సూపర్ స్టార్ కృష్ణ గురించి సంచలన విషయాలు

Super Star Krishna birthday special

01:05 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Super Star Krishna birthday special

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ డేషింగ్ హీరోగా కృష్ణ చేసిన ప్రయోగాలు, సాహసాలు అద్వితీయం. తెలుగు సినీ రంగానికి సాంకేతిక విలువలు అద్దిన హీరోగా చరిత్రకెక్కాడు. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా, దర్శకునిగా, పంపిణీదారుడుగా కృష్ణ వ్యవహరిస్తూ వచ్చాడు. 300 ఫైగా చిత్రాలలో నటించి మెప్పించాడు. తాజగా నటించిన శ్రీశ్రీ చిత్రం విడుదలకు రెడీ అయింది.

నిర్మాతల పాలిట కల్పతరువుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక రాజకీయ రంగంలోనూ కాలుమోపాడు. కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగి రాణిస్తున్న సంగతి తెల్సిందే.

1/11 Pages

తేనె మనసులతో ఎంట్రీ:

రాజమహేంద్రవారానికి చెందిన ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఆదుర్తి సుబ్బారావు కొత్త తారలతో సినిమా తీయాలని సంకల్పిస్తే, కృష్ణా జిల్లా తెనాలి దగ్గర బుర్రిపాలెం గ్రామానికి చెందిన ఘట్టమనేని శివరామకృష్ణ ఎంపికయ్యాడు. ఆ సినిమాతో కృష్ణగా మారి సినీ ఎంట్రీ ఇచ్చాడు.

English summary

Super Star Krishna birthday special