యూఎస్ లో అభిమానికి షాక్ ఇచ్చిన రజనీ(వీడియో)

Super Star Rajini Morning Walk In America

04:00 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Super Star Rajini Morning Walk In America

ఓ పక్క ప్రపంచమంతా కబాలి దూసుకుపోతుంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం యూ ఎస్ లో మార్కింగ్ వాక్ చేస్తూ, తన హెల్త్ గురించి ఎన్నో రూమర్ల కు - మరెన్నో కథనాలకు చెక్ చెప్పాడు. కబాలీ మూవీ రిలీజ్ కు ముందు ఆ సినిమా డైరెక్టర్ పా. రంజిత్ తమ హీరో హెల్త్ బావుందని, ఆయన సింహంలా గర్జించారంటూ ట్వీట్ చేసినా ఎవరికితోచిన రీతిలో వాళ్లు మాట్లాడుకున్నారు. అయితే, తాజాగా ఒక వీడియో రజనీ ఆరోగ్యం గురించి చెప్పకనే చెబుతోంది. యుఎస్ లో మార్నింగ్ వాక్ చేస్తూ సౌతిండియా సూపర్ స్టార్ కెమెరాకు చిక్కాడు. అభిమానులను విష్ చేస్తూ ఫిట్ నెస్ తో కనిపించారు. జోరుగా వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.

ఇది కూడా చూడండి: పూజావేళల్లో ఏ ఏ పువ్వులు వాడాలో తెలుసా?

ఇది కూడా చూడండి: ప్రపంచంలోని అతి పెద్ద 500 కంపెనీల్లో మనవి ఇవే

ఇది కూడా చూడండి: భారత దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు

English summary

Super Star Rajinikanth Morning Walk In United States of America.