మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ ని ఫ్రీగా పెంచుకునే సూపర్ ట్రిక్!

Super trick to increase internet speed for smartphones

05:49 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Super trick to increase internet speed for smartphones

మీ స్మార్ట్ ఫోన్/ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వస్తుందా? మీరు అనుకున్న స్పీడ్ కన్నా తక్కువగా వస్తుందా? వీడియోస్ చూస్తుంటే ఎక్కువగా బఫరింగ్ అవుతుందా? అయితే ఈ అద్భుతమైన ట్రిక్ మీ కోసమే. కేవలం 2 సింపుల్ స్టెప్స్ తో మీ ఇంటర్నెట్ స్పీడ్ ని దాదాపు 3 రెట్లు ఎక్కువగా పెంచుకోవచ్చు. ఆ స్టెప్స్ లోకి వెళితే..

1/4 Pages

ముందుగా ప్లే స్టోర్ నుండి స్పీడ్ టెస్ట్(Speedtest) అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తరవాత.. ఓపెన్ చేసి.. బిగిన్ టెస్ట్ అనే బటన్ ను ప్రెస్ చేయండి. మీ ఫోన్ లో వైఫై స్పీడ్ ఎంత వస్తుందో ఇది చూపిస్తుంది.

English summary

Super trick to increase internet speed for smartphones