'సుప్రీమ్‌’ఆడియో వచ్చేసింది

Supreme Audio Launched

09:49 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Supreme Audio Launched

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ సినిమా ఆడియో విడుదలైంది. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు.. చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు హీరోలు వరుణ్‌తేజ్‌, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి: పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

రకుల్ కి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరో

మహేష్ ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో తెలుసా.?

English summary

Young Hero Sai Dharam Tej's Supreme Audio was Launched yesterday in Hyderabad. This movie was directed by Anil Ravipudi and Produced by Dil Raju. Rashi Khanna was acting as heroine in this movie.