గోవిందా క్షమాపణ చెప్పు : సుప్రీం కోర్టు

Supreme Court Asks Govinda To Apologise To Fan For Slapping Him

06:40 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Supreme Court Asks Govinda To Apologise To Fan For Slapping Him

బాలీవుడ్‌ సినీయర్‌ నటుడు గోవిందాకు తన అభిమానానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. వివరాల్లోకి వెళ్తె 2008 లో గోవిందా నటిస్తున్న సినిమా ఘాటింగ్‌ చూడడానికి వచ్చిన క్వాషద్‌ రాయ్ అనే వ్యక్తి ని గోవిందా కొట్టాడు . దీంతో ఆగ్రహానికి చెందిన రామ్‌ సెక్షన్‌ 323, 504, 506 (1) సెక్షన్‌ కింద కేసు పెట్టాడు. దీంతో గోవిందా హైకోర్టును ఆశ్రయించాడు కూడా అయితే వాదోపవాదనలు విన్న ధర్మసనం గోవిందాను నిర్దోషిగా తేల్చింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రామ్‌ కేసు వేయగా వాదనలు విన్న ధర్మాసనం గోవిందాను 'నీవు పెద్ద హీరోవు, నీ విశాలమైన మనసును చూపించు' అని జడ్జి టి.ఎస్‌.ఠాకూర్‌ తన అభిమానానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా సూచించింది.

English summary

The Supreme Court on Monday advised Bollywood actor Govinda to apologise to a person who had lodged a complaint against govinda for slapping the man in 2008