ఫేస్ బుక్ కి గుడ్ బై చెప్పేశారు

Supreme Court Ex-Judge Says Good Bye To Facebook

11:59 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Supreme Court Ex-Judge Says Good Bye To Facebook

ఈయన ఎవరో కాదు.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ. ఈయన ఉన్నట్టుండి ఫేస్బుక్ కి గుడ్ బై చెప్పేశారు. ఇంతకీ ఎందుకు వైదోలగారంటే, తనకున్న అపారమైన జ్ఞానాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా ఇతరలకు పంచాలనుకున్నారట. అలా చేయడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందంట. అందుకే ఇలా నేర్పించాలనుకోవడం తన తప్పు అని గ్రహించి తన ఫేస్‌బుక్‌ ఖాతాను రద్దు చేసుకున్నారు.ఈ మేరకు ఆయన చివరిసారిగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ కూడా చేశారు.అందుకే తాను ఫేస్‌బుక్‌ ఖాతాను తొలగిస్తున్నానని.. గుడ్‌బై అంటూ పోస్ట్‌ చేశారు. ఇదే విషయాన్ని కట్జూ తన ట్విట్టర్‌లో కూడా ప్రస్తావించారు.

English summary

Supreme court Ex-Judge Katzu.Markandeya says good bye to his facebook account.He says that he want s to share his experience in facebook but due to contreversies he deactivated his facebook account. This was said by Markandeya in facebook by his last post