'సుప్రీమ్‌' క్లైమాక్స్ ఫైట్ మేకింగ్(వీడియో)

Supreme movie climax fight making video

04:20 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Supreme movie climax fight making video

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్' మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో అన్నీ ఏరియాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో వికలాంగులు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లో నటించిన సంగతి తెలిసిందే. థియేటర్ లో ఈ వికలాంగుల ఫైట్‌ సిన్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవల ఈ సీన్స్ లో నటించిన ఆనంద్ అండ్ టీంను ఇటీవలే చిత్ర బృందం సత్కరించారు. వారికోసం స్పెషల్‌ షో కూడా వేసి వారితో వీక్షించారు చిత్ర బృందం. ఈ ఫైట్‌ సీన్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ఈ చిత్ర నిర్మాత దిల్‌ రాజు నేడు విడుదల చేశారు.

English summary

Supreme movie climax fight making video. Sai Dharam Tej latest movie Supreme climax fight making video.