'సుప్రీమ్‌' ఫస్ట్‌లుక్‌ టీజర్‌!!

Supreme movie first look teaser

11:58 AM ON 2nd January, 2016 By Mirchi Vilas

Supreme movie first look teaser

మెగా హీరో సాయి ధరమ్‌తేజ్‌, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఘాటింగ్‌ ఇటీవలే రాజస్తాన్‌లో పూర్తయింది. అయితే న్యూఇయర్‌ కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్‌ ను విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్‌ పక్కా మాస్‌గా కనిపిస్తున్నాడు. మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్‌ని మిర్చివిలాస్‌.కామ్‌ మీకోసం అందిస్తుంది చూసి ఆనందించండి.

English summary

Supreme movie first look teaser. Sai Dharam Tej and Rashi Khanna is pairing in this film.