సుప్రీమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Supreme movie review and rating

01:16 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Supreme movie review and rating

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, హాట్ బ్యూటీ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'సుప్రీమ్'. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో నటించాడు. 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు(05-05-2016) విడుదలైంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్లు ఈ చిత్రం పై మంచి ఆసక్తి కలిగేలా చేసాయి. అయితే మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం..   

Reviewer
Review Date
Movie Name Supreme Telugu Movie Review and Rating
Author Rating 3.25/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:


దర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

తారాగణం: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, శృతి సోధి, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి

కధ: అనిల్ రావిపూడి

నిర్మాత: దిల్ రాజు 

సంగీతం: సాయి కార్తీక్

సినిమా నిడివి: 142 నిముషాలు

సెన్సార్ రిపోర్ట్: U/A సర్టిఫికేట్ 

విడుదల తేది: 05-05-2016  

English summary

Supreme movie review and rating. Supreme hero Sai Dharam Tej latest movie Supreme movie review and rating. In this movie hot beauty Rashi Khanna is acted as a heroine.