ప్రతి రోజు అరటి పండు తినటం వలన కలిగే ప్రయోజనాలు

Surprising Benefits of Eating banana

04:43 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Surprising Benefits of Eating banana

అరటి పండు ఒక పరిపుర్ణమైన పండు. ఈ పండులో అనేక పోషకాలు ఉన్నాయి. అరటి పండు యొక్క రుచిని అందరూ ఇష్టపడతారు. అరటి పండు అమెరికన్స్ కి ఇష్టమైన పండు. ఒక సగటు అమెరికన్ సంవత్సరానికి 10 పౌండ్లకు పైగా అరటి పండ్ల కోసం ఖర్చు పెడతాడు. అయితే ఇప్పుడు ప్రతి రోజు క్రమం తప్పకుండా అరటి పండు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/7 Pages

1. సులభంగా శ్వాస తీసుకోవటానికి సహాయం

దాదాపుగా  26 మిలియన్ల అమెరికన్లు ఆస్తమాతో బాధపడుతున్నారు. అలాగే ఇది చిన్న పిల్లలలో దీర్ఘకాలిక వ్యాధిగా ఉంది.  కానీ ఆస్త్మా ని నివారించడం కోసం ప్రతి రోజు ఒక అరటి పండు తినడం సాధారణం కావచ్చు. లండన్ ఇంపీరియల్
కాలేజ్ వద్ద జరిగిన అధ్యయనంలో ప్రతి రోజు ఒక అరటి పండు తింటే అస్తమా లక్షణాలు తగ్గినట్టు కనుగొన్నారు. ఆస్త్మా సంబంధిత లక్షణాలు నిరోధించడానికి మరియు శ్వాస తీసుకోవటానికి ఒక అరటి పండు తినటం మంచిది.

English summary

Bananas help overcome depression due to high levels of tryptophan, which is converted into serotonin the happy mood brain neurotransmitter. Protect against muscle cramps during workouts and night time leg cramps by eating a banana.