ఆరెంజ్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Surprising Health benefits of Orange

12:26 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Surprising Health benefits of Orange

ఆరెంజ్  ఆనందం, శ్రేయస్సు, ఉల్లాసం మరియు సాదారణ భావనలను ప్రోత్సహించి శరీరాన్ని మానసికంగా బలపరుస్తుంది. ఆరెంజ్ ని ప్రతి రోజు తింటే శక్తిని పెంచటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందువల్ల అథ్లెట్లు సులభంగా శక్తి రావటానికి ఆరెంజ్ లను తింటారు.

1/14 Pages

1.  క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది

సిట్రస్ జాతి పండు అయిన ఆరెంజ్ లో లిమోనాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు మరియు ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.

English summary

Here are the health benefits of orange. Oranges are full of vitamin C which protects cells by neutralizing free radicals. Free radicals cause chronic diseases, like cancer and heart disease. Oranges are full of potassium, dietary fiber, beta-carotene etc..