లీకైనా '24' టీజర్‌ ఒరిజనల్‌ కాదా ?

Surya 24 movie Trailer

05:15 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Surya 24 movie Trailer

తమిళ స్టార్‌ హీరో సూర్య ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడానికే ఇష్టపడతారు. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంలో మన ముందుకు వస్తున్నారు. సూర్య నటిస్తున్న తాజా సైంటిఫిక్‌ చిత్రం '24' మనం, ఇష్క్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ మార్చి 4న సాయంత్రం విడుదల చేయబోతున్నారని డేట్‌ ని అనౌన్స్‌ చేశారు. అయితే ఇప్పుడు ఆ టీజర్‌ రిలీజ్‌ చెయ్యకుండానే '24' టీజర్‌ ఇంటర్నెట్‌లో లీకైందంటూ హల్‌చల్‌ చేస్తుంది. అది నిజమో కాదో తెలియాలంటే ఒకసారి ఈ టీజర్‌ పై మీరు ఒక లుక్‌ వెయ్యండి. 

వీటితో పాటు '24' చిత్రానికి సంబందించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

1/8 Pages

English summary

Kollywood Hero Surya was popular for his different type of stories and He was recently acting in the movie named "24" under the direction of Vikram.K Kumar.Previously the movie unit announced that this movie trailer to be released on march 4th but a video was going viral over the internet in the name of "24" trailer.