సూర్య 24 ఫస్ట్‌లుక్‌.. 

surya's 24 firstlook

12:14 PM ON 24th November, 2015 By Mirchi Vilas

surya's 24 firstlook

ఇష్క్‌, మనం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు విక్రమ్‌.కె. కుమార్‌. తమిళ స్టార్‌ హీరో సూర్య ఇటీవలే రక్షకుడు చిత్రంతో మన ముందుకు వచ్చాడు. అది ఫ్లాప్‌ అవ్వడంతో తాజాగా 'మేము' అనే చిన్న పిల్లల చిత్రంలో సూర్య నటిస్తున్నారు, ఇందులో అమలాపాల్‌ కధానాయిక. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 4న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా విక్రమ్‌.కె. కుమార్‌-సూర్య కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. అదే 24, ఇందులో సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసారు. చూసి వీక్షించండి.

English summary

surya's 24 firstlook