హాట్‌ హాట్‌ గా హృతిక్‌ మాజీ భార్య!!!

Sussane Khan hot pics in Goa beach

07:18 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Sussane Khan hot pics in Goa beach

బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్‌ మాజీభార్య సుజానే ఖాన్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. హృతిక్‌ తో విడిపోయాక సొంతంగా వ్యాపారాల్లో ఎదగడానికి ప్రయత్నిస్తుంది. సుజానే తన పనుల్లో ఎప్పుడూ బిజీగా గడుపుతున్నారు. ఆ బిజీ నుండి కాస్త ఉపశమనం పొందడానికి తన సోదరి, ఫ్రెండ్స్‌తో గోవా బీచ్‌కి వెళ్ళింది. అక్కడ దిగిన ఫోటోస్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోస్‌లో సుజానే సోదరి బికినీలో పిచ్చెక్కిస్తుంది, సుజానే కూడా బికినీ వేసుకోకపోయిన హాట్‌హాట్‌గా దర్శనమిస్తుంది. హృతిక్‌, సుజానే 2013 లో విడిపోయారు, వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు కోర్టు ఆదేశాల సారం సుజానే వద్దే ఉంటున్నారు.

English summary

Sussane Khan hot pics in Goa beach