అప్పుడే పుట్టిన బిడ్డను బొమ్మలా తిప్పేశాడు

Swamiji swinging new born baby like a toy

11:30 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

Swamiji swinging new born baby like a toy

ఈ సీన్ చూస్తే, ఒళ్ళు గగుర్పాటు అవుతుంది. మూఢ నమ్మకాలు, విశ్వాసాలు ఈ సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. దొంగ బాబాలు, స్వామీజీలు అమాయక ప్రజలను నిలువునా చీట్ చేస్తున్నా, సొసైటీ ఇంకా చోద్యంచూస్తూనే వుంది... ఇంతకీ విషయం ఏమంటే, తనను అతీత శక్తులున్న వ్యక్తిగా చెప్పుకుంటున్న ఓ బాబా.. చీర చుట్టుకుని అప్పుడే పుట్టిన పసికందును గిరగిరా తిప్పుతుంటే అతని భక్త జనం సంతోషంగా చప్పట్లు చరుస్తున్న వైనం వీడియోకెక్కింది.

ఇలా చేస్తే ఆ చిన్నారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవని ఆ బాబా నమ్మబలుకుతున్నాడు. ఇది నిజమే నని వీళ్ళంతా నమ్మేస్తున్నారు కూడా. మైటీ ఇండియా అప్ లోడ్ చేసిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. మరి మీరు ఎలా స్పందిస్తారు?

English summary

Swamiji swinging new born baby like a toy.