అక్షరధామ్ ప్రముఖ్ స్వామికి ప్రముఖుల నివాళి

Swaminarayan Pramukh Swami was expired

12:47 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Swaminarayan Pramukh Swami was expired

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, స్వామినారాయణ్ ఆధ్యాత్మిక వర్గం సారథి ప్రముఖ్ స్వామి(95) స్వామినారాయణ్ ప్రముఖ్ స్వామికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. శనివారం పరమపదించారు. అహ్మదాబాద్ సమీపంలోని సారంగపూర్ లో ఉన్న స్వామినారాయణ్ ఆలయంలో ప్రముఖ్ స్వామి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు.

1/4 Pages

ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం అనంతరం గుజరాత్ చేరుకున్న మోడీ నేరుగా స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించి ఆధ్యాత్మిక గురువుకు నివాళులర్పించారు. దేశ విదేశాల్లోని ప్రముఖులు, భక్తుల సందర్శనార్ధం ఈనెల 17వ తేదీ వరకూ ప్రముఖ స్వామి భౌతికకాయాన్ని ఆలయంలోనే ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

English summary

Swaminarayan Pramukh Swami was expired