అసలా రోజు గదిలో ఏమైందో విప్పి చెప్పిన శ్వేతా బసు..

Swetha Basu Prasad revealed the facts about her prostitution

10:43 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Swetha Basu Prasad revealed the facts about her prostitution

చేసింది అతికొద్ది సినిమాలే అయినా టాలీవుడ్ జనాలకి బాగా గుర్తుండే భామ శ్వేతాబసు ప్రసాద్. మాంచి ఫామ్ లో ఉండగానే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ అమ్మడిపై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కావు. అందుకే వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకోవటం మొదలు.. రెస్య్కూ హౌస్ లో ఆమెను ఉంచటం లాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. నిజం.. అబద్ధం లాంటి విషయాల్ని పక్కన పెడితే.. ఒకప్పుడు యువ సంచలనంగా నిలిచిన ఆమె.. ఎన్నిమాటలు పడాలో అన్ని మాటలు పడింది. ఇక అయిపోయింది అనుకునే సమయంలో మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.

కలలో కూడా ఊహించని ఆరోపణల మీద అరెస్ట్ అయిన ఆమె.. తర్వాత బయటకు వచ్చినా తెలుగు తెర మీద పెద్దగా కనిపించలేదు. స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయింది. ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక గతం గతః అనుకుంటే, ఏవ్ ఘటనలు వర్తమానంలోనూ గతం వెంటాడుతుంది. అందుకేనేమో.. తాజాగా ఆమె ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. అసలా రోజు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

1/4 Pages

సంతోషం సినీ వార పత్రిక అవార్డుల్లో పాల్గొనటానికి ముంబయి నుంచి వచ్చిన ఆమె.. తర్వాత తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యారు. దీంతో.. ఆమెకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. అదే సమయంలో పోలీసులు దాడి చేయటం.. అరెస్ట్ చేయటం లాంటివి జరిగిపోయాయని చెప్పుకొచ్చింది. తనకే మాత్రం సంబంధం లేకున్నా.. ప్రాస్టిట్యూషన్ కేసులో ఏ యాక్టర్ పట్టుబడినా.. శ్వేత పేరుమీద ప్యాకేజీలు వేసే టీవీ ఛానళ్ల తీరుపై స్పందిస్తూ.. నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం.

English summary

Swetha Basu Prasad revealed the facts about her prostitution