'రతినిర్వేదం'లో కంటే బోల్డ్ గా నటించాలని ఉంది!

Swetha Menon want to act very bold

11:17 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Swetha Menon want to act very bold

సినీ ఫీల్డ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో బాణీ. శ్వేతా మీనన్ దైతే ఇంకా డిఫరెంట్ బాణీ అనే చెప్పాలి. తెలుగులో నేరుగా ఒక్క సినిమాలో అయినా నటించని శ్వేత మీననన్ డబ్బింగ్ మూవీలతో ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు.. దక్షిణాది ఫిల్మ్ లవర్స్ కు చేరువైంది. అయితే, శ్వేతకు మాత్రం రోమాంటిక్ సీన్స్ చేయడం చాలా ఇష్టమట. అందుకే అభిమానులకు కైపెక్కించడమంటే తనకు పిచ్చి అని, 'రతినిర్వేదం' కంటే మించిన రసమయ సినిమా చేయాలని ఉందని తన మనసులోమాట బయటపెట్టింది శ్వేత మీనన్. 'రతినిర్వేదం' సినిమాలో కీలకరోల్ చేసిన శ్వేత, దక్షిణాదిన ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అంతేకాదు, రతినిర్వేదం సినిమాకు మించిన బోల్డ్ సినిమాల్లో నటించాలని ఉందట. అయితే, శ్వేత మరోసారి వెండితెరమీద సంచలనం కాబోతోందన్నమాట.

ఇది కూడా చదవండి: నా కుక్కలతో నగ్నంగా పడుకుంటే ఆ కిక్కే వేరు: స్టార్ హీరోయిన్!

ఇది కూడా చదవండి: స్టార్ హీరో షాకింగ్ ఆన్సర్: మంత్రి కూతురితో రాత్రంతా సెక్స్ చేశా!

ఇది కూడా చదవండి: ఆ స్టార్ క్రికెటర్ తో శ్రియ డేటింగ్!

English summary

Swetha Menon want to act very bold. Tamil actress Swetha Menon want to act in very bold movie.