స్వైప్‌ నుంచి కనెక్ట్ 5.1 స్మార్ట్‌ఫోన్‌

Swipe Konnect 5.1 Smartphone

03:24 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Swipe Konnect 5.1 Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ స్వైప్‌ సరి కొత్త స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది. కనెక్ట్‌ 5.1 పేరిట ఈ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర రూ.3,999 మాత్రమే. ఈ ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌లో అందుబాటులో ఉన్నాయి.

స్వైప్‌ కనెక్ట్‌ 5.1 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తాకే తెర, 1.2 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 3.2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 8 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 4.4 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 8 జీబీ స్టోరేజీ సామర్థ్యం, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

English summary

Popular Indian mobile company launched a new smartphone called Swipe Konnect 5.1 in India.This smartphone comes with the key features like 5 inch display,1.2GHz quad-core processor,1GB RAM, 8-megapixel primary camera,3.2-megapixel front camera,3000mAh battery