గుండెపోటు వచ్చే నెల ముందే మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి!

Symptoms before one month of heart attack

02:37 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Symptoms before one month of heart attack

వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ప్రపంచంలో ఏటా 17 లక్షల మందికి పైగా గుండెకు సంబంధించిన వ్యాధులతో చనిపోతున్నారని అంటున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, లాంటి సమస్యలెన్నో గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు లాంటి ప్రాణాంతకమైన సమస్య గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల మొదటి సారి గుండె పోటు వచ్చినప్పుడే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.

అందుకే గుండె పోటు వచ్చే నెల ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ లక్షణాలను ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు నుండి తప్పకుండా తప్పించుకోవచ్చని వైద్యులు అంటున్నారు. అవేంటో పరిశీలిద్దాం..

1/11 Pages

జలుబు, జ్వరం లాంటి చిన్నచిన్న జబ్బులు తరచుగా వస్తున్నా/అవి త్వరగా నయం కాకపోయినా అనుమానించాల్సిందే. ఒకవేళ దగ్గు ఎక్కువకాలం నుండి వస్తున్నా వెంటనే డాక్టర్ని కలవండి.

English summary

Symptoms before one month of heart attack