రక్తం క్లాట్ అయిందని తెలుసుకోవటానికి సంకేతాలు మరియు లక్షణాలు

Symptoms of an unusual blood clot

12:05 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Symptoms of an unusual blood clot

మన శరీరంలో రక్తం ప్రతి అవయవానికి పంపింగ్ చేసే ఒక ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది. శరీరంలో అవసరమైనంత రక్తం లేకపోతే అనేక వ్యాధులు వస్తాయి. ధూమపానం, ఊబకాయం, గర్భం, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, కెమోథెరపీ, హార్మోన్ థెరపీ వంటి కారణాల వలన రక్తం క్లాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన రక్తం క్లాట్ అయిందని తెలుసుకోవటానికి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. వాపు

వాపు అనేది తరచుగా ఉంటే కనుక అది రక్తం క్లాట్ అయిందని చెప్పటానికి ప్రాధమిక మరియు క్లాసిక్ లక్షణాలలో ఒకటి. ఇతర కాళ్ళతో పోలిస్తే కాలు రూపంలో తేడా గమనించవచ్చు. అలాగే నడవటం మరియు నిల్చోవటం ప్రారంభించగానే కాలులో ద్రవాలు ఏర్పడిన అనుభూతి కలుగుతుంది. ఉబ్బిన కాలుకి అనేక అర్ధాలు ఉన్నప్పటికీ,రక్తం క్లాట్ అయిందని భావించి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. అయితే గర్భాదరణ సమయంలో కాలు వాపులు అనేవి సాధారణమే. తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు అసహజమైన వాపు ఏర్పడితే అది బ్లడ్ క్లాట్ గా భావించాలి.

English summary

In this article, we have listed about Symptoms of an Unusual Blood Clot. A blood clot in the lungs is referred to as a pulmonary embolism and is considered a serious medical emergency.