నన్ను లైంగికంగా వేధించారు!

Taapsee abused by boys in her teenage

11:43 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Taapsee abused by boys in her teenage

ఈరోజుల్లో భయం భక్తీ బాగా పోయాయి. అందుకే, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు టార్చర్ పెట్టేస్తున్నారు. ఇక తప్పని చెప్పాల్సిన వాళ్ళు, పైగా సాటి ఆడపిల్లను వేధించడం మంచిది కాదని తల్లి, సోదరీమణులు సైతం చెప్పాల్సింది పోయి ప్రోత్సహిస్తున్న ఘటనలు, తప్పు చేస్తే వెనకేసుకు వచ్చే ఘటనలు చూస్తూనే వున్నాం. ఇక అందరి అమ్మాయిల్లానే నేను కూడా యుక్త వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని సొట్ట బుగ్గల హీరోయిన్ తాప్సీ అంటోంది.

1/4 Pages

కాలేజ్ డేస్ లో చాలాసార్లు ర్యాగింగ్ గురయ్యానని ఈ అమ్మడు తెలిపింది. అవి అమ్మాయిలకు సహజమేనని లైట్ తీస్కున్నా, మరో సెన్సేషనల్ కామెంట్స్ తో అవాక్కయ్యేలా చేసింది తాప్సీ. ఫ్యాన్స్ కి ఇదో పెద్ద షాక్. ఆమె కథానాయికగా నటించిన పింక్ సినిమాలో తన పాత్రకు.. నిజ జీవితానికి చాలా దగ్గర పోలికలున్నాయని తెలిపింది.

English summary

Taapsee abused by boys in her teenage. Taapsee says that when she was in teenage she went to some functions. At their some boys was abused and teased Taapsee.