పేకాటలో దొరికేసిన నాని

Tadepalligudem Ex MLA Arrested For Gambling

11:47 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Tadepalligudem Ex MLA Arrested For Gambling

టైం బాగోకపోతే, తాడే పామై కరుస్తుందని అంటారు కదా. అచ్చం అలానే జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని విషయంలో ... గతంలో ప్రజారాజ్యం తరపున ఎంఎల్ఏ గా ఈయన ఎన్నికయ్యారు. అది గతం అయితే ఇప్పుడు ఈయన ప్రస్తుతం తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. హైదరాబాద్ పంజాగుట్టలోని హరిజా ప్లాజాలో ఆదివారం నానితోబాటు మరో నలుగురు పేకాట ఆడుతున్నట్టు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నానితోబాటు ఆ నలుగురు పట్టుబడడంతో వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది సంచలనం అయింది.

ఇవి కూడా చదవండి:ఇరాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 125 మంది మృతి

ఇవి కూడా చదవండి:10 ఏళ్ల పాపను రేప్ చేసి, ఆపై బండరాయితో కొట్టి చంపేశాడు

English summary

Tadepalligudem Ex MLA named Eli Nani and four others were arrested by police when playing Cards. Along with him four other members also have been arrested and police handover 5lakhs cash and two cars.