వెర్రి ఆనందం

Takes selfie with wife while she is giving birth

10:40 AM ON 13th November, 2015 By Mirchi Vilas

Takes selfie with wife while she is giving birth

వెర్రి నాలుగు రకాలు అంటారు. ఒక వ్యక్తి తండ్రి కాబోతున్నాడనే ఆనందంతో ఆమె ప్రసవించే టైమ్ లో ఆమె బార్యతో కలిసి సెల్ఫీ దిగాడు ఈ ప్రభుద్దుడు. నా కుమార్తె ఈ ప్రపంచాన్ని చూసే క్షణాన్ని నేను, నా బార్య తో కలిసి ఈ పిక్చర్ లో బంధించాను అని ఆ తండ్రి మురిసిపోతూ ఆ చిత్రాన్ని ని షేర్ చేసాడు. నా బార్య కచ్చితముగా ఎవరో ఒకరు పిక్చర్ తీస్తే బాగుంటుంది అని అనుకుంటుంది అందుకే నేను ఆ పని చేశాను అని రెడ్డిట్ ద్వారా తెలియజేసాడు. అతడి పేరు గిల్సోలానో12 పోస్ట్ చేసిన పిక్చర్ ని 2 మిలియన్ల కంటే ఎక్కువ సార్లే చూసాడట. ఆమె కనుక నో అని చెప్పి ఉంటే మన వార్షికోత్సవం కోసం ఏమీ వద్దు ఒక కార్డ్ చాలు అని చెప్పే వారా అని ఒక కామెంట్ లో అడుగగా, అతను నవ్వుతూదన్యవాదాలు తెలిపి సమదానం ఇచ్చారు. ఇంకా ఈ పిక్చర్ ని ఆమె బ్రదర్ కి పంపాను అని ఆయన ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారని తెలిపారు. కొన్ని కామెంట్లు హాస్యాస్పదం గా ఉన్నాయి, ఒకరైతే అందులో ఒక అమ్మాయి ఒక పిల్ల వాడిని పెళ్లి చేసుకుని ఇంకో పాపకి జన్మనిచ్చింది అని రాసారు. ఇలా చాలా కామెంట్లు వచ్చాయి. ఆ తండ్రి అన్నిటినీ సంతోషంగానే స్వేకరించాడు.

English summary

Takes selfie with wife while she is giving birth.A father feel very happy cause he became father so he get an idea to take a selfie with his daughter and wife.