ఎపి కొత్త సిఎస్ గా టక్కర్     

Takkar As AP's new General Secretary

06:52 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Takkar As AP's new General Secretary

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి టక్కర్ నియమితులు కానున్నారు. ఏమేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడ గలవని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా వచ్చిన ఐ వై ఆర్ కృష్ణారావు పదవీకాలం జనవరి 31తొ ముగుస్తోంది. దీంతో కొత్త సి ఎస్ అవసరం ఏర్పడడంతో సీనియార్టీ లో వున్న టక్కర్ పేరుని దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

English summary

S.P Takkar elected as new general secretary of Andhra Pradesh Government.Till now I.Y.R.Krishna Rao's was in this Designation his designation will expire on 31st of this month.