ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు

Tallest buildings in the world

05:33 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Tallest buildings in the world

మానవుడు తలచుకుంటే సాధించలేనిది అంటూ ఏమి లేదు అనడానికి నిదర్శనం ఈ ఆకాశ హార్మ్యాలు . మానవులు నిర్మించిన అతి పొడవైన బహుళ అంతస్తుల భారీ భవనాలను ఇప్పుడు చూద్దాం.

1/21 Pages

20.మరీనా( దుబాయ్) 1,289 అడుగులు

ప్రపంచంలోనే అతి పెద్ద భవనాల్లో ఒకటైన "మరీనా" దుబాయ్ దేశంలో ఉంది. ఈ భవనం మొత్తం ఎత్తు 1,289 అడుగులు.ఇది ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం.ఈ భవనం లో మొత్తం 57 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ భవనంలో 88 అంతస్తుల ఉన్నాయి.

English summary

Here are some the tallest buildings in entire world.In this list Dubai's Burj Khalifa stands at first Position