అభినేత్రి ఇరగదీసింది

Tamanna Abhinetri Film Teaser

10:59 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Tamanna Abhinetri Film Teaser

తెలుగు, తమిళంలో రానున్న తమన్నా లేటెస్ట్ మూవీ ‘అభినేత్రి’ టీజర్ వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించి దాదాపు నిమిషం నిడివిగల టీజర్ విడుదలవడంతో, ఒకవిధంగా చెప్పుకోవాలంటే తమన్నా ఫస్ట్ లుక్. ఎందుకంటే మిల్కీబ్యూటీ తప్ప ఇందులో మరెవరూ కనిపించలేదు.

ఇక తమన్నా డ్యాన్స్ ఇరగదీసింది. ఇంకా చెప్పాలంటే ప్రభుదేవాతో కలిసి మరీ పోటీపడిందని అంటున్నారు. తెలుగులో అభినేత్రిగా, తమిళంలో డెవిల్ గా ఈ హారర్ ఫిల్మ్ రానుంది.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సోనూసూద్ కూడా నటించాడు. మిల్కీబ్యూటీ అందాలకు తోడు ఆమె డ్యాన్స్ కూడా హైలైట్ గా చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 9న థియేటర్స్ కి తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: నేను పోర్న్ స్టార్ అవ్వడానికి నా తల్లిదండ్రులే కారణం!

ఇది కూడా చూడండి: నరకం ఎక్కడో లేదు ... ఈ జైలులోనే ఉందట

ఇది కూడా చూడండి: వైట్ సారీ అమ్మాయి లిఫ్ట్ అడిగి... అంతలోనే మాయం... ఇంతకీ ఏమైంది?

English summary

Tamanna Abhinetri Film Teaser released. Abhinetri Presented by Kona Venkat, directed by Vijay.