చెల్లెమ్మ అని షాకిచ్చాడు

Tamanna About Her lover

05:35 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Tamanna About Her lover

మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి కోట్ల మంది అభిమానులున్నారు. తన అంద చందాలతో, నటనతో , డాన్సులతో ఎందరో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది తమన్నా. తమన్నాకు చదువుకునే రోజుల్లో అనేక మంది ప్రేమ లేఖలు రాసారట. అయితే తమన్నా ఇటీవల తన ప్రేమించిన వ్యక్తి గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.

తమన్నా చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలి అన్నయ్యను ఇష్టపడేదట. అతన్ని చూడడం రోజు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళడం వంటివి చేసేదట.ఇది ఇలా ఉంటే ఒక రోజు ధైర్యం తెచుకుని అతనితో నిన్ను ప్రేమిస్తున్న అని చెప్పేసిందట. తమన్నా అలా చెప్పగానే ఆటను నవ్వుతూ నువ్వు నా చెల్లి లాంటి దానివి సారీ అని చెప్పగానే తమన్నాకు గుండె పగిలినంత పని అయ్యిందట దీంతో అప్పటి నుండి తమన్నా అబ్బాయిలకు దురంగా ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. పాపం అప్పట్లో అతను తమన్నాఇంత గ్లామరస్ అవుతుందని అనుకుని ఉండదు అందుకే తమన్నాప్రేమను కాదన్నాడు.

English summary

Heroine Milky Beauty Tamanna revealed her lover.Tamanna in a tv interview says that when she was studying she loved one of her friends brother and she proposed him and he rejected tamanna proposal by saying that she was like her sister.