తమన్నా షాకయ్యే పని చేసింది? (వీడియో)

Tamanna dance rehearsals for Abhinetri movie

11:56 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Tamanna dance rehearsals for Abhinetri movie

హేపీ డేస్ తో హిట్ కొట్టిన మిల్కీబ్యూటీ తమన్నా బాహుబలితో అమాంతం రేంజ్ పెరిగిపోయింది. ఇక తమన్నా కు డ్యాన్స్ ల్లో తిరుగులేదని చాలామంది అంటారు. కానీ తన లేటెస్ట్ మూవీ కోసం ఈ అమ్మడు వీర లెవెల్లో ప్రాక్టీసు చేస్తోంది అదేనండి.. తమన్నా- సోనూసూద్-ప్రభుదేవాలతో కలిసి ఓ ఫిల్మ్ చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలోని ఓ పాట కోసం తమన్నా.. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో లింక్ ను తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

మునుపటి మాదిరిగా తమన్నా లో ఏ మాత్రం స్పీడ్ తగ్గలేదనే కామెంట్స్ పడిపోతున్నాయి. ఇంతకీ తమన్నా చేస్తున్న మూవీ ఏమిటంటే, ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో వస్తున్న ‘అభినేత్రి’ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, రచయిత కోన వెంకట్ స్టోరీని అందిస్తున్నాడు. మరి తమన్నా డ్యాన్సులు ఎలా ఇరగదీసిందో ఓ లుక్కెయ్యండి. షాకవుతారు.

ఇది కూడా చూడండి: పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

ఇది కూడా చూడండి: 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

ఇది కూడా చూడండి: బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ?

English summary

Tamanna dance rehearsals for Abhinetri movie.