ఒక్క నైట్ కి 42 లక్షలు డిమాండ్ చేస్తున్న తమన్నా(వీడియో)

Tamanna demanding 42 lakhs for one night

04:44 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Tamanna demanding 42 lakhs for one night

ఒక్క నైట్ కి అంటే ఇదేదో తప్పుగా అనుకునేరు.. ఇందులో ఒక ట్విస్ట్ వుంది అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. జనతా గ్యారేజ్ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం తమన్నాని యూనిట్ సంప్రదించిందని ఎన్టీఆర్ తో ఆడి పాడేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటనైతే రాలేదు. దాదాపు కన్ఫర్మ్ అయినట్లు యూనిట్ కి సంబంధించిన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ పాట కోసం తమన్నా కసరత్తులు కూడా మొదలెట్టేసింది. ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది.

1/4 Pages

అదేంటంటే.. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణను ఒక రాత్రిలోనే ముగించేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 2న విడుదల తేదీగా ప్రకటించింది యూనిట్. అంతలోపు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు, ఇతర కార్యక్రమాలు కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క పాట కోసం రోజులు తరబడి సమయం వృధా చెయ్యకుండా ఒక్క రాత్రిలోనే పూర్తి చెయ్యాలని యూనిట్ నిర్ణయం తీసుకుందట. ఇలా ఈ ఒక్క నైట్ లోనే షూట్ చేయనున్న ఈ ఐటమ్ సాంగ్ కోసం తమన్నా 42 లక్షలు పారితోషికం డిమాండ్ చేసిందట. ఈ మిల్కీ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ పచ్చ జెండా ఊపేశారని సమాచారం.

English summary

Tamanna demanding 42 lakhs for one night