తమన్నా నగ్న ఫోటో లు పెట్టారని పోలీస్ కేసు పెట్టింది

Tamanna gives a police complaint about her fake photos

12:01 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Tamanna gives a police complaint about her fake photos

బాహుబలి, ఊపిరి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న తమన్నా మంచి ఊపు మీద ఉంది. తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల నుండి పెద్ద వాళ్ళ వరకు వేడి పుట్టించే తమన్నా ఒక సమస్యతో ప్రస్తుతం సతమతమవుతుంది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని అశ్లీల వెబ్ సైట్లలో పెట్టడం పై మిల్కీ బ్యూటీ తమన్నా ఫైర్ అయింది. అంతేకాదు నేరుగా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చేసింది. మీకు అక్కా చెల్లెళ్ళు లేరా అంటూ ఫోటోలు పెట్టిన వాళ్ళ పై మండి పడింది.

English summary

Tamanna gives a police complaint about her fake photos. Tamanna files a police complaint for posting her fake naked photos in porn web sites.